Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 39

వాయుర్యమో గ్నిర్వరుణ శ్శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |

నమో మనస్తే స్తు సహస్రకృత్వః పునశ్చ భూయోసి నమో నమస్తే ||

అర్థం :-

నీవే వాయువుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకువేలకొలది నమస్కారములు. మరల మరల నమస్కారములు. ఇంకను మనస్కారములు.    


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...