అధ్యాయం 4
శ్లోకం 17
కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః|
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో కర్మణో గతిః||
అర్ధం :-
'కర్మ' తత్తమును తత్తమును తెలిసికొనవలెను, అట్లే 'అకర్మ' స్వరూపమును గూడ ఎరుగవలెను, ' వికర్మ' లక్షణములనుకూడా తెలిసికొనుట చాల అవసరము. ఏలనన, కర్మ తత్త్వము అతినిగూఢమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి