అధ్యాయం 4
శ్లోకం 15
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|
కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్||
అర్ధం :-
ఓ అర్జునా! ప్రాచినులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మల నాచరించారు. కావున, నీవును ఆ పూర్వులవలేనే నిష్కామ భవముతో కర్మలనాచరించు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి