శ్రీమద్భవద్గీత
అథ చతుర్థోధ్యాయః-జ్ఞానకర్మసన్న్యసయోగః
శ్లోకం 1
శ్రీభగవాన్ ఉవాచ
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్|
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్||
అర్ధం :-
శ్రీభగవానుడు పలికెను:- నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తనపుత్రుడైన వైవశ్వతమనువునకు దీనిని భోదించారు. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి