అధ్యాయం 3
శ్లోకం 40
ఇంద్రియాని మనోవా బుద్దిః అస్యాధిష్ఠానముచ్యతే |
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ||
అర్ధం :-
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ కామమునకు నివాసస్థానములు. ఇది మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మోహితునిగా చేస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి