అధ్యాయం 4
శ్లోకం 13
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్||
అర్ధం :-
బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి