Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 32

శ్రీభగవన్ ఉవాచ

కాలోస్మి లోకక్శయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః |

ఋతే పి త్వాం న భవిష్యంతి సర్వే యే వస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||

అర్థం :-

శ్రీ భగవానుడు పలికెను:- నేను లోకములనన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక, నీవు యుద్ధముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగలరు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...