గోపాలబాలుడి రూపంలో వచ్చిన రాక్షసుడు - శ్రీకృష్ణుడు ఏమి చేసారు

 గోపాలబాలుడి రూపంలో వచ్చిన రాక్షసుడు - శ్రీకృష్ణుడు ఏమి చేసారు



ఒకరోజు శ్రీకృష్ణుడుబలరాముడు గోపాలబాలురితో ఆవుదూడలను కాస్తూ అడవిలో ఉన్నారు. అక్కడికి ఒక గోపాలుడు వచ్చాడు. అతనిని చూడగానే శ్రీకృష్ణుడు మనస్సులో కంసుడు పంపిన రాక్షసుడు ప్రలంబాసురుడు నన్ను వధించటానికి వచ్చాడు అంతని పని చెప్పాలి అని కొని శ్రీకృష్ణుడు ఎవరునువ్వు అని దగరకు వెళ్లి మాట్లాడారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపాలబాలురు అందరిని పిలిచి అందరము ఒక ఆట ఆడదాము అన్నారు. గోపాలబాలురు ఏమి ఆట అన్నారు. ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా అందరము రెండు జట్లుగా విడిపోదాము. జట్టులో ఇద్దరు ఒకరి తరువాత ఒకరు పది రాళ్లతో మామిడికాయలు కొట్టాలి. ఎవరు ఎక్కువసార్లు కొడతారో వల్లే గెలుస్తారు. గెలిచినా వాళ్ళను ఓడినవాళ్లు వీపుమీద ఏకించుకొని బండిరకవట వృక్షం దగరకు వెళ్లిన తరువాత దింపాలి అన్నారు. అప్పుడు ప్రలంబాసురుడు ఆలోచించాడు. శ్రీకృషుడిని చంపటానికి చాలామంది రాక్షసులు వచ్చారు కానీ ఎవరు చంపలేకపోయారు. నేను ఈ సారి పొరపాటు చేయను నేను బలరాముడికి చంపుతాను లేదా కంసుడికి అప్పగిస్తాను ఆయనే చూసుకుంటాడు. బలరాముడు మాములు మానవుడు, బలహీనుడు నన్ను ఏమి చేయలేడు అని అనుకోని నేను బలరాముడు జట్టులో ఉంటాను అన్నాడు. శ్రీకృష్ణుడి జట్టు సుదాముడు, బలరాముడు జట్టు ప్రలంబాసురుడు మిగిలిన గోపాలబాలురు ఇద్దరు ఇద్దరుగా విడిపోయారు. ముందుగా శ్రీకృష్ణుడు రాళ్లను విసిరారు. వేసిన పదిరాళ్లు మామిడి పళ్లకు తగిలాయి. తరువాత సుదాముడు వేసాడు కానీ ఓడిపోయాడు. ఇప్పుడు బలరాముడు పదిరాళ్లను వేసాడు. పది రాళ్ళూ తగిలాయి. ప్రలంబాసురుడు కావాలనే రాళ్లను పక్కకువేసి ఓడిపోయాడు. ఎందుకంటే బలరాముడిని వీపుపై ఎక్కించుకొని ఆకాశంలోకి తీసుకువెళ్లి చంపేయాలి అని అనుకున్నాడు. మిగిలినవలందరు కూడా ఆడారు. ఇప్పుడు ఓడినవాళ్లు గెలిచినా వాళ్ళను వీపుపై ఏకించుకోవాలనుకుని శ్రీకృష్ణుడుని సుదాముడు, బలరాముడిని ప్రలంబాసురుడు ఎక్కించుకున్నాడు. మిగిలిన గోపాలబాలురుకూడా ఓడిన వాళ్ళు గెలినవాళ్ళను వీపుపై ఏకించుకొని నడుస్తున్నారు. శ్రీకృష్ణుడు బలరాముడితో మనస్సులో అన్నయ వీడు కంసుడు పంపించిన రాక్షసుడు వాడిని సంహరించు అని చెప్పాడు. బలరాముడు మనస్సులోనే సరే అన్నాడు. అందరూ బండిరక వట వృక్షం దగ్గరకు వెళ్లి దిగారు. కానీ ప్రలంబాసురుడు బలరాముడిని దించక వృక్షం ధాటి వెళుతూనే ఉన్నాడు. అదిచూసి గోపాలబాలురు ఏమి వెళ్ళిపోతున్నావు వృక్షం వచ్చింది దించు అని అరిచారు. ఆ ప్రలంబాసురుడు అది ఏమి వినిపించుకోకుండా తన నిజరూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. ఆ దృశ్యం చూడటాన్ని ఇక ఉంది అంటే నల్లటి మేఘంలో తెల్లటి మెరుపు ఉంది. బలరాముడు తెల్లగా ఉంటాడు కదా. బలరాముడు పైకి వెలనించి తన రెండు చేతులతో పిడికిలి బిగించి ఆ ప్రలంబాసురిడి తలపై ఒక దెబ్బ వేశారు. అంతే ఆ ప్రలంబాసురుడు తల పగిలి అక్కడిక్కడే చనిపోయాడు. ఏవిధముగా బృందావనంలో మరో రాక్షసుడి వధ జరిగింది. అందరూ బండిరక వట వృక్షం దగ్గరకు వెళ్లి దిగారు. కానీ ప్రలంబాసురుడు బలరాముడిని దించక వృక్షం ధాటి వెళుతూనే ఉన్నాడు. అదిచూసి గోపాలబాలురు ఏమి వెళ్ళిపోతున్నావు వృక్షం వచ్చింది దించు అని అరిచారు. ఆ ప్రలంబాసురుడు అది ఏమి వినిపించుకోకుండా తన నిజరూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. ఆ దృశ్యం చూడటాన్ని ఇక ఉంది అంటే నల్లటి మేఘంలో తెల్లటి మెరుపు ఉంది. బలరాముడు తెల్లగా ఉంటాడు కదా. బలరాముడు పైకి వెలనించి తన రెండు చేతులతో పిడికిలి బిగించి ఆ ప్రలంబాసురిడి తలపై ఒక దెబ్బ వేశారు. అంతే ఆ ప్రలంబాసురుడు తల పగిలి అక్కడిక్కడే చనిపోయాడు. ఏవిధముగా బృందావనంలో మరో రాక్షసుడి వధ జరిగింది. అందరూ బండిరక వట వృక్షం దగ్గరకు వెళ్లి దిగారు. కానీ ప్రలంబాసురుడు బలరాముడిని దించక వృక్షం ధాటి వెళుతూనే ఉన్నాడు. అదిచూసి గోపాలబాలురు ఏమి వెళ్ళిపోతున్నావు వృక్షం వచ్చింది దించు అని అరిచారు. ఆ ప్రలంబాసురుడు అది ఏమి వినిపించుకోకుండా తన నిజరూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. ఆ దృశ్యం చూడటాన్ని ఇక ఉంది అంటే నల్లటి మేఘంలో తెల్లటి మెరుపు ఉంది. బలరాముడు తెల్లగా ఉంటాడు కదా. బలరాముడు పైకి వెలనించి తన రెండు చేతులతో పిడికిలి బిగించి ఆ ప్రలంబాసురిడి తలపై ఒక దెబ్బ వేశారు. అంతే ఆ ప్రలంబాసురుడు తల పగిలి అక్కడిక్కడే చనిపోయాడు. ఏవిధముగా బృందావనంలో మరో రాక్షసుడి వధ జరిగింది. ఆ దృశ్యం చూడటాన్ని ఇక ఉంది అంటే నల్లటి మేఘంలో తెల్లటి మెరుపు ఉంది. బలరాముడు తెల్లగా ఉంటాడు కదా. బలరాముడు పైకి వెలనించి తన రెండు చేతులతో పిడికిలి బిగించి ఆ ప్రలంబాసురిడి తలపై ఒక దెబ్బ వేశారు. అంతే ఆ ప్రలంబాసురుడు తల పగిలి అక్కడిక్కడే చనిపోయాడు. ఏవిధముగా బృందావనంలో మరో రాక్షసుడి వధ జరిగింది. ఆ దృశ్యం చూడటాన్ని ఇక ఉంది అంటే నల్లటి మేఘంలో తెల్లటి మెరుపు ఉంది. బలరాముడు తెల్లగా ఉంటాడు కదా. బలరాముడు పైకి వెలనించి తన రెండు చేతులతో పిడికిలి బిగించి ఆ ప్రలంబాసురిడి తలపై ఒక దెబ్బ వేశారు. అంతే ఆ ప్రలంబాసురుడు తల పగిలి అక్కడిక్కడే చనిపోయాడు. ఏవిధముగా బృందావనంలో మరో రాక్షసుడి వధ జరిగింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...