Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయo 11

శ్లోకం 27

వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని |

కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ||

అర్థం :-

భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులు దీయుచు ప్రవేదించుచున్నారు. కొందఱి తలలు కోరల మద్యబడి నుజ్జునుజ్జై పొవుతుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...