ఋషిపత్నులను అనుగ్రహించిన శ్రీకృష్ణుడు

  ఋషిపత్నులను అనుగ్రహించిన శ్రీకృష్ణుడు

ప్రతి రోజులాగే ఆరోజు కూడా శ్రీకృష్ణుడుపాలబాలుడు తో కలిసి ఆవు దూడలను తీసుకొని అడవికి వెళ్ళారు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తరువాత అందరూ అలసిపోయారు. ఆ రోజు ఒక్కరు కూడా భోజనం తెచ్చుకోలేదు. అప్పుడు శ్రీకృష్ణలతో గోపాలబాలుడు శ్రీకృష్ణ నాకు బాగా ఆకలిగా ఉంది ఈ రోజు ఎవరిని కూడా భోజనం తెచ్చుకో లేదు ఎందుకో అర్థం కావటం లేదు నువ్వే మాకు భోజనం పెట్టాలి అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ రెండున్నర మైళ్ళ దూరంలో అంగీరస గోత్రం వాళ్ల ఆశ్రమం ఉంది. వారు శ్రీమహావిష్ణువు యజ్ఞం చేస్తున్నారు. ఈ రోజుతో ఆయనను పూర్తి చేస్తుంది. మీరు వెళ్లి వారిని భోజనం పెట్టమని అడగండి. వారు మీకు భోజనం పెడతారు. వారు భోజనాన్ని ఇచ్చిన ఇక్కడికి తీసుకురండి అందరం కలిసి తిందాము అని అన్నారు. గోపాలుడు సంతోషంతో ఆ జట్టులో ఉన్న 50 మంది బయలుదేరారు.వారు దారిలో ఇలా మాట్లాడుకో సాగారు. యజ్ఞం అయిన తర్వాత భోజనం అంటే పంచభక్ష పరమాన్నాలు ఉంటాయి అనుకున్నారు.ఈరోజు మనకి విందు భోజనమే అనుకున్నారు. వారు ఆశ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఋషులు కనిపించారు. గోపాల బాలురు వారి దగ్గరకు వెళ్లి మీకు భోజనం పెట్టమని అడిగారు. అప్పుడు ఋషులు మేము ఏడు రోజుల నుంచి ఉపవాసం ఉన్నాము ఈ రోజే యజ్ఞానికి పూర్ణాహుతి అవుతుంది తర్వాత భోజనం చేద్దామని చూస్తుంటే మీరు వచ్చి భోజనం అడుగుతారా వెళ్లండి వెళ్లండి అంటారు. గోపాలబాలుడు అందరూ బిక్క మొహం వేసుకొని నీరసంగా వెనక్కి తిరిగి మళ్లీ రెండున్నర మైళ్ళు నడుచుకుంటూ శ్రీ కృష్ణుడి దగ్గరకు వస్తారు. వారందరూ కృష్ణుడి దగ్గర కోళ్ల పడిపోయిన విషయం చెప్పారు. అంతా విన్న శ్రీకృష్ణుడు అయ్యో పాపం అలా జరిగిందా. మీరు అసలు ఎవరిని భోజనం పెట్టమని అడిగారు. అప్పుడు గోపాలబాలుడు మేము అక్కడ ఉన్న రుషులను అడిగాము అంటారు. భోజనం కావాలంటే అడగాల్సింది అమ్మని అంటే రుషిపత్నుల అని వెళ్లి వారిని అడగండి అని అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు గోపాలబాలుడు ఇంక మా వల్ల కాదు నీరసంతో కూలబడిపోయాడు ఒంట్లో ఇంక శక్తి లేదు మేము వెళ్లలేము అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సారి నా మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళండి అప్పుడు కూడా మీకు ఇలాగే జరిగితే మీ ఆకలి తీరే లాగా చేస్తాను అని అన్నారు. శ్రీకృష్ణుని మీద ఉన్న నమ్మకంతో ఐదారుగురు గోపాలబాలుడు మళ్లీ ఆశ్రమానికి వెళ్లారు. ఇప్పటికే నీరసంగా ఉన్న గోపాలబాలుడు ఈసారి బ్రతిమిలాడకుండా ఋషిపత్నుల దగ్గరకు వెళ్లి శ్రీకృష్ణుడు మీ దగ్గర ఉన్న అడవికి వచ్చిన వారికి వెంటనే భోజనం తీసుకురండి అని అన్నారు. అప్పుడు ఋషిపత్నులు వారి భర్తలకు భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు అని అనగానే ఋషిపత్నులు ఇంక ఏమీ ఆలోచించకుండా వండిన పదార్ధాలన్నీ తలమీద పెట్టుకొని వెనక తమ భర్తలు పిలుస్తున్నా వినిపించుకోకుండా గోపాలుడు కంటే గొప్పగా నడుస్తూ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన గోపాలబాలుడు భుజం పైన చెయ్యి వేసి నుంచ ని మధురంగా ​​వేణుగానం వాయిస్తూ కనిపించారు. ఋషిపత్నులు తాము తెచ్చిన వంటకాలను ఒక పక్కన పెట్టి అమాంతం శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డారు. పరమాత్మ ఎన్నాళ్ళకు మాపై దయ కలిగింది. నీ దర్శన భాగ్యం ఇప్పుడు కలిగించావు. నీకు భోజనానికి లోటు ఏమిటి స్వామి. నీవు తలుచుకోగానే అన్నీ అమరుతాయి కదా. నీకు భోజనం పెట్టే భాగ్యాన్ని ఈరోజు మాకు కలిగించావు. మా జన్మ ధన్యమైపోయింది అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓ ఋషి పత్నులారా వీరంతా నాతో సమానమే నాకు భోజనం పెట్టినట్టుగా నే వీరందరూ కూడా పెట్టండి అని అన్నారు. అప్పుడు ఋషిపత్నులు అందరినీ వరుసగా కూర్చోబెట్టి తెచ్చిన పదార్థాలనే వడ్డించి శ్రీకృష్ణార్పణమస్తు అన్నారు. విశాఖపట్నంలో మైమరచిపోయే పరమాత్మ అలా చూస్తూ ఉండిపోయాడు. వడ్డించడం కూడా మరిచిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పదార్థం వేయండి పదార్థం వేయండి అని అడిగి మరీ వదిలించుకున్నారు. ఈ పదార్థం ఏమి చేసింది ఆ పదార్థం ఆమె చేసిందని అని ఋషిపత్నులను పొగిడారు. భోజనం అంతవరకు శ్రీకృష్ణుడు ఎన్ని సేవలు చేయాలి అన్ని సేవలు చేశారు. భోజనం అయిన తరువాత అమ్మ ఇక మీరు ఆశ్రమానికి వెళ్ళండి అని అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఋషిపత్నులు పరమాత్మ నీకోసం అని మా భర్తలను కూడా వదిలేసి వచ్చామా ఇప్పుడు మళ్లీ మమ్మల్ని ఆశ్రమానికి వెళ్ళమంటే వాళ్ళ ఇంటికి రాను ఇస్తారో లేదా మమ్మల్ని మీ దగ్గర ఉంచుకో స్వామి మాకు మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు మీరు లేకపోతే ఋషులు యజ్ఞం చేయలేని యజ్ఞములు ఆగిపోతాయి వాటిని పూర్తి చేయండి ఎవరైనా మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా ఆక్షేపిస్తూ అప్పుడే నన్ను తలుచుకుని నేను వెంటనే ప్రత్యక్షమయ్యి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి పంపించారు. ఋషిపత్నులు తిరిగి ఆశ్రమానికి వెళ్లారు. పురుషులందరూ సరే అయిందేదో అయిపోయింది లోపలికి రండి అని చెప్పారు ఎవరు వారిని ఆపలేదు. కానీ ఒక రుషి మాత్రం ఆమెను ఆ పేరు ఆమె ఇంట్లోకి రావద్దు మీరు ఎలా బయటికి వెళ్లావు అలాగే వెళ్ళిపో మీకు మా కన్నా పిల్లలు ఎక్కువ అయ్యాడు అని అన్నారు. వెంటనే ఆ రుషి పత్ని పరమాత్మ శ్రీ కృష్ణ కాపాడు అని తలుచుకుంది. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆమె లో నుంచి ఒక జ్యోతి బయటకు వచ్చి శ్రీకృష్ణ లో కలిసి పోయింది. శ్రీకృష్ణుడు మాయమైపోయారు. ఋషులు అందరూ తమ తప్పును తెలుసుకొని ఇంకా ఎట్ల గుండెల్లో అగ్ని ఉంటే అక్కడికి వెళ్లి సాష్టాంగ పడి తనను క్షమించమని వేడుకున్నారు. కృష్ణుడు వెంటనే వారిని క్షమించు. ఋషులు అందరూ తమ తప్పును తెలుసుకొని ఇంకా ఎట్ల గుండెల్లో అగ్ని ఉంటే అక్కడికి వెళ్లి సాష్టాంగ పడి తనను క్షమించమని వేడుకున్నారు. కృష్ణుడు వెంటనే వారిని క్షమించు. ఋషులు అందరూ తమ తప్పును తెలుసుకొని ఇంకా ఎట్ల గుండెల్లో అగ్ని ఉంటే అక్కడికి వెళ్లి సాష్టాంగ పడి తనను క్షమించమని వేడుకున్నారు. కృష్ణుడు వెంటనే వారిని క్షమించు.









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...