గురువు శిష్యుడు పైన ప్రేమ ఇలాగే ఉంటుందేమో

గురువు శిష్యుడు పైన ప్రేమ ఇలాగే ఉంటుందేమో



1861 వ సంవత్సరంలో బీహార్‌లో దానాపూర్ అనే గ్రామంలో 33 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి మిలట్రీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఒక రోజు ఉదయం ఆయన పై ఆఫీసర్ పిలిచారు. ఆపై ఆఫీసర్ ప్రధాన కార్యాలయం నుంచి నీకు బదిలీ అవుతున్నట్లు ఉత్తరం వచ్చింది. ఆ వ్యక్తి అధికారి గారు ఎక్కడికి బదిలీ అయ్యారు అని అడిగారు. ఎందుకు పై అధికారి రాణి కేట్ కి బదిలీ అయింది. అక్కడ మన సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు అవుతుంది. నువ్వు అక్కడికి వెళ్లాలి అని ఉత్తరం చేతిలో పెట్టారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మహా అవతార్ బాబాజీ ప్రియశిష్యుడు శ్యామాచరణ లాహిరి మహాశయులు. ఆయన వెంటనే రాణి గేట్ కి బయలుదేరారు. అక్కడ సైనిక స్థావరం ప్రారంభంలో ఉండటం వలన శ్యామాచరణ లాహిరి గారికి ఎక్కువగా పని లేదు. అందుకని ఆయన సాయంత్రం సమయంలో అక్కడే ఉన్న హిమాలయాలు చూసి వస్తుండేవారు. ఒకరోజు హిమాలయాలు చూస్తూ ఉండగా ఆయనకి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఇది ద్రోణ గిరి పర్వత ప్రాంతం ఇక్కడ ఎందరో మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవటం విని చీకటి పడే లోపు చూసి తిరిగి వచ్చేయొచ్చు అనుకున్నారు. ఆయన ఆ పర్వతం పైకి వెళుతూ ఉండగా ఒక చోట చెట్లు లేని ప్రదేశంలో గుహలు ఉన్న ఒక ప్రాంతం కనిపించింది. హలో ఒక వ్యక్తి వెనక నుంచి లాహిరి వచ్చేసావా అని అడిగారు. లాహిరి మహాశయులు తిరిగి చూశారు. ఆ వ్యక్తి ఒక యువకుడు కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆయన లాహిరి గారితో నువ్వు చాలా దూరం నుంచి నడిచి వచ్చావు బాగా అలిసిపోయారు అని ఒక శుభ్రమైన చూపించి అందులో విశ్రాంతి తీసుకో అన్నారు. సాహి రేఖ రాఘవ వెళ్లగా అక్కడ ఉండి కొన్ని గొంగళ్ళు శుభ్రంగా మెరిసిపోతున్న మండలాలు ఉన్నాయి. నిన్ను ఇక్కడికి పిలిపించింది నేనే ఈ ఆసనం నీకు గుర్తు ఉందా అని అడిగారు. అందుకు లాహిరి మహాశయులు లేరని అన్నారు. నేను చీకటి పడే లోపు వెళ్లిపోవాలి. పొద్దున్నే నాకు ఆఫీసు పని ఉంది అన్నారు. ఆ వ్యక్తి నీకోసం ఆఫీసులోనే ఎక్కడికి రప్పించెను నిన్ను ఆఫీసు కోసం రప్పించే లేదు అన్నారు. అందుకు లాహిరి గారు నాకు అర్థం కాలేదు అన్నారు. ఆ వ్యక్తి నీకు బదిలీ అయిన నీ ఉత్తరం గురించి అన్నారు. ఒక నీకు గుర్తుకు వస్తుందా అని అడిగారు. లాహిరి గారు అయోమయంగా చూశారు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తన బొటన వేలుతో లాహిరి గారి నుదుట దాటించారు. వెంటనే లాహిరి గారికి గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే లాహిరి గారు ఆయన పాదాలపై పడి మీరు నా గురుదేవులు బాబాజీ గారిని ఏడుస్తూ నేను ఇక్కడే తపస్సు చేశాను ఇక్కడే నాకు మరణం సమీపించిన సమయంలో నేను మీ పాదాలపై పడి ఏడ్చాను. ఎందుకంటే నాకు మరణం వస్తే మళ్ళీ జన్మ వస్తే నేను అన్ని మర్చిపోతాను నాకు మీరు గుర్తు ఉండరు నేను నీ ముందే మరణించాను. అందుకు బాబాజీ గారు అవును లాహిరి నీ దేహం విడిచి నా దగ్గర నుండి నేను నీతోనే ఉన్నాను. ఈ మరణం తరువాత కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది. నీవు కల్లోల తరంగాల్లో జారిపోయావు నువ్వు నన్ను చూడలేకపోయినా నేను నీతోనే ఉన్నాను. నీవు దేవతలు తెలియజేసే ప్రకాశవంతమైన సూక్ష్మ సాగరాల వైపు వెళ్తున్నప్పుడు, చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాను లోనూ నీ వెంటే ఉన్నాను. నువ్వు తిరిగి నీ మాతృ గర్భంలో చేరినప్పటి నుండి ఈ లోకంలోకి మళ్ళీ వచ్చేటప్పటికి నీతోనే ఉన్నాను. నీ చిన్నతనంలో ఇసుక మీద పోసుకుని ఆడుకుంటున్నాను అప్పుడు నేను నీతోనే ఉన్నాను నిన్ను చూస్తూ ఉన్నాను. నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చే వరకు నీతోనే ఉన్నాను. ఇదిగో నీ గుహ. నీకు ఇష్టమైనది. దీనిని శుభ్రంగా ఉంచాను. నీవు ఇక్కడే ఈ ఆసనం పై కూర్చొని తపస్సు చేస్తుంటే వాడివి. ఈ డ్రా మండలంలో నీరు తాగే వాడివి. మళ్లీ వీటిని ఉపయోగిస్తామని నేనే వీటిని శుభ్రంగా ఉంచాను. బాబాజీ ఎంతో ప్రేమగా లాహిరీ మహాశయుల తో అన్నారు. ఎందుకు లాహిరి గారు గురుదేవా నేను ఏమి మాట్లాడను తల్లి కన్నా మించిన నీ ప్రేమ ఎంతో గొప్ప వి. నన్ను మరణంలో కూడా విడవకుండా అనుక్షణం నన్ను రక్షిస్తూ వచ్చారు.

గురువు గారికి శిష్యులు     ప్రేమ ఇలాగే ఉంటుందేమో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...