Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయo 11

శ్లోకం 26

అమీ చ త్వాం దృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసం ఘైః |

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై ||

అర్థం:-

ఇదిగో! ఈ దృతరాష్ట్రపుత్రులు, ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భిష్మపితమహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందరును.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...