లోకాకల్యాణర్ధం తన కర్తవ్యని నిర్వర్తించిన నరద మహర్షి


లోకాకల్యాణర్ధం తన కర్తవ్యని నిర్వర్తించిన నరద మహర్షి



ఒకరోజు శ్రీకృష్ణుడు ఎవరు లేని సమయంలో అవుకి పాలు పితుకుతూ ఉండగా అక్కడికి నరద మహర్షి వచ్చారు. రావటంలోనే నారాయణ నారాయణ అని శ్రీకృష్ణునికి నమస్కరించారు. స్వామీ ఏమి నీ లీలలు ఎన్నన్ని చెప్పను. లోకాకల్యాణర్ధం ఇప్పటి వరకు ఎంతోమందిని సంహారించావు. ఇక ముందు సంహారిస్తావు. నీ భక్తులను గెలిపించటానికి అనుక్షణం కష్టాలలో వారివెనకే ఉంటావు. వారికోసం రాధాసారధిగా కూడా మారతావు. అద్భుతం నారాయణ అద్భుతం. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమి ఎలా వచ్చావు నరదా అని అడుగుతారు. అప్పుడు నరద మహర్షి మీకు తెలియనిదా స్వామీ. అసలు రాక్షసుడిని సంహారించి మీ తల్లి తండ్రులను చేరసాల నుంచి విడిపించాలి. లోకాకల్యాణర్ధం మరికొంత మంది రాక్షసులను వదించి భూభారాని తగించాలి. అందుకు నా కర్తవ్యని నిర్వతించటానికి వెళుతున్నాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి స్వామీ అన్నారు. శ్రీకృష్ణుడు సరే వెళ్ళిరా అన్నారు. నరద మహర్షి మళ్ళీ శ్రీకృష్ణుvడికి నమస్కరించి అక్కడి నుంచి మాయమాయి కంసుడి దగరకు వెళ్లారు.నరద మహర్షి కంసుడు దగరకు వస్తూనే కంసా నీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నారు. కంసుడు అలాగే అన్నారు. నరద మహర్షి కంసునితో కంసా ఎంతపని జరిగిందయ్యా దేవతలు నీ పైన ఎంత కుట్ర పన్నారో తెలుసా. నీ చెలెళ్లి అష్టమా కుమారుడు బ్రతికే ఉన్నాడు. అతను పుట్టగానే వసూదేవుడు నందగోకులానికి తీసుకు వెళ్లి అక్కడ పుట్టిన ఆడపిల్లను ఎక్కడికి తీసుకు వచ్చారు. అంతే కాదు నీ సోదరి సప్తమా సంతనాని గర్భంలోనే మాయం చేసి వసూదేవుని పెద్దభార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి అక్కడ పుట్టేలా చెశారు. అంతే కాదు నీవు పంపిస్తున్న రాక్షసులు ఏమయిపోయారు తిరిగి రావటంలేదు అనుకుంటున్నావు కదా. వారి నందరిని శ్రీకృష్ణుడే సంహారిస్తున్నాడు అన్నారు. అది విన్న కంసుడు ఆ వాసుదేవుడు ఎంత పనిc చెశాడు. పుట్టిన పిల్లలందరిని నాకు ఇస్తాను అని మాట ఇచ్చి నన్ను మోసం  చెస్తాడా ఆ వాసుదేవుడిని ఇప్పుడే చంపేస్తాను అని కోపంతో ఉగిపోయాడు. అప్పుడు నరద మహర్షి నువ్వు ఆగవయ్య నువ్వు ఎప్పుడు అస్సలుని వదిలేసి కొసరు వెంట పడతావు. నీ అస్సలు శేత్రువు ఆ శ్రీహరి ఇపుడు శ్రీకృష్ణుడి రూపములో ఉన్నాడు. ముందు అతని పని చూడు తరువాత వాసుదేవుడు నీ ధగారే ఉంటాడు కదా. మరి నేను వెళ్లి వస్తాను అని చేపి వెళ్లిపోయారు. కంసుడు వెంటనే అకృరుడిని పిలిచి జరిగినది చేపి ఆకృరా నేను చతుర్దశి నాడు ఆ మహా దేవునికి యాగం చెస్తాను కదా. దానికి ఈ సారి నందుడిని శ్రీకృష్ణబాలరాముడిని  తీసుకొనిరా. ఇక్కడికి వచ్చిన తరువాత ఆ శ్రీకృష్ణుడిని చంపేస్తాను. నిన్ను ఎందుకు పంపుతున్నాను అంటే నువ్వు సౌమ్యూడివి నువ్వు అందరికి ఇస్టూడివి నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. వెళ్లి వారిని వెంటపెట్టుకొని తీసుకురా అంటారు. అప్పుడు అకృరుడు మనస్సులో అంత మంది రాక్షసులు thirigi raledhu అంటే అప్పుడే అర్ధం చేసుకోవాలి కదా అక్కడ ఉన్నది చిన్న బాలుడు కాదు సాక్షాత్తు శ్రీహరియే అని నీ మరణానికి నువ్వే ఆహ్వానిస్తున్నావు అని అనుకోని అకృరుడు బృందవనానికి బయలుదేరారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...