తండ్రిని రక్షించుకున్న శ్రీకృష్ణుడు

  తండ్రిని రక్షించుకున్న శ్రీకృష్ణుడు



బృందావనంలో ఒకసారి నందుడు బృందావన వాసులు ఏకాదశి వ్రతం చేశారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి ద్వాదశినాడు భోజనం చేద్దామని అనుకున్నారు. బృందావనం లో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడిలోనే ఏకాదశి ఉపవాసం చేద్దామని వాసులు అనుకున్నారు. ఆరోజు నందుడు బృందావనం వాసులు గుడిలోనే భజనలు కీర్తనలు చేసి గుడిలోనే నిద్రపోయారు. ఆ గుడికి దగ్గరలో ఉన్న ఒక కోడి దేనినైనా చూసి భయపడి అర్ధరాత్రి సమయంలో కూసింది. అది విని నందుడు తెల్లవారుజామున అయిపోయింది అనుకొని నదికి స్నానానికి వెళ్లారు. నందుడు వెళుతున్న వెంటనే మిగిలిన వారందరూ కూడా ఆయన వెళ్లారు. పూర్వం నదులలో రాత్రి అయిన దగ్గర నుంచి తెల్లవారుజాము వరకు స్నానానికి వెళ్లేవారు కాదు. నందుడు అర్ధరాత్రి సమయంలో నీటిలో దిగేసరికి అక్కడ కాపలా ఉన్న వరుణ దేవుడి బటుడు ఒకాయన ఆయనలోకి పాపాలను ప్రవేశపెట్టడం చూశారు. ఆయన ఎంత ప్రయత్నించినా నందుడి లో పాపాలు ప్రవేశించలేదు. అప్పుడు ఆ బట్టలు ఈ నవల గొప్పదైన అనుకొని అతడిని తమ ప్రభువు చూపించాలని అతన్ని తీసుకొని వరుణ దేవునికి నీటిలో నుంచి వెళ్ళిపోయారు. నందుడు స్నానానికని వెళ్లి పైకి రాకపోవటంతో బృందావన భయపడి కేకలు పెట్టారు. కృష్ణుడు ఆ కేకలు విని వెంటనే నదిలోకి దూకేశాడు. కృష్ణుడు తన శక్తితో వరుణుడు ఉన్నచోటికి ఈదుకుంటూ వెళ్ళిపోయారు. వరుణదేవుడు నందిని చూసి ఈయన ఎవరు ఎందుకు తీసుకు వచ్చావ్ అని అడుగుతారు. అప్పుడు భటుడు ఏమైనా చాలా గొప్పగా అండి ఎన్నో పాపాలు ప్రవేశపెట్టడానికి చూశాను జరగలేదు మీకు మీకు చూపించాను. వరుణదేవుడు నందుని తేరిపారా చూసి అయ్యో ఎన్ని తీసుకొచ్చావా అయిన పరమాత్మకు జన్మనిచ్చిన తండ్రి శ్రీకృష్ణభగవానుని తండ్రి ఈ విషయం ఆయనకు తెలిసింది అంటే మనం నిలుస్తామని ఎందుకు తీసుకొచ్చావు అని అన్నారు. ఈ లోపు కృష్ణుడు అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణుని చూడగానే వరుణదేవుడు తన సింహాసనాన్ని దిగి వెంటనే ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన జలాలతో శ్రీకృష్ణుడికి అభిషేకం చేశారు. తమను క్షమించమని తెలియక పొరపాటు ప్రకటించారు శ్రీకృష్ణుని వరుణదేవుడు వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇదంతా నా సంకల్పం వల్లనే జరిగింది ఒకసారి నువ్వు నన్ను చూసి నీ జలాలతో అభిషేకం చేయాలని అనుకున్నావు. ఆ కోరిక నెరవేర్చడానికి ఇలా చేశాను అన్నారు. అదీ కాకుండా బృందావన వాసులు కూడా నిషేధ సమయంలో తెలిసీ తెలియకుండా నదిలోకి దిగి అని తెలియకుండా ఈ సంఘటన జరిగింది. శ్రీకృష్ణుడు తన తండ్రియైన నందిని తీసుకొని భూలోకానికి వచ్చేస్తారు. నందుడు బృందావన వాసులు శ్రీకృష్ణుడిని చూసి మైమరచిపోయి స్వామి నువ్వు ఎవరూ మమ్మల్ని కరుణించి మా దగ్గర ఉంటున్నావు నిజ రూపాన్ని చూపమని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు కొన్ని వేల కళ్ళతో తలలతో చేతులతో శ్రీ మహావిష్ణువు రూపాన్ని చూపిస్తాడు. అంతే కాకుండా ఇదే రూపాన్నే త్వరలో అక్రూరుడు కూడా చూపించబోతున్నాడు అని చెబుతారు. అది విని బృందావన వాసులు మైమరిచిపోయి శ్రీకృష్ణ భగవానునికి జయ జయ ధ్వానాలు చేసారు. వెంటనే శ్రీకృష్ణభగవానుడు తన రూపం లోనికి వచ్చేసి తన మాయం చేసి జరిగినదంతా మరిచిపోయేలా చేస్తాడు. బృందావనం వాసులు ఎప్పటిలాగానే మామూలుగా అయిపోయి రాసి ద్వాదశి ఘడియలు వచ్చేస్తున్నాయి స్నానం చేసి గుడికి వెళదాము ఉపవాస విరమణ చేద్దాము అనుకుంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...