భగవద్గీత
అధ్యాయం 11
శ్లోకం 25
దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వకాలానలసన్నిభని |
దిశో న జానే న లాభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాసా ||
అర్థం :-
ఓ జగన్నివాసా! భయంకరములైన కోరలతో కనిపిస్తున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె
భీతిగొల్పుచున్నవి. వాటిని చూసి నాకు దిక్కుతోచటంలేదు. శాంతి శూన్యమైనది. ఓ దేవేశా!
ప్రసన్నుడవు కమ్ము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి