శ్రీకృష్ణాబలరామ మధురనగర పయనం

శ్రీకృష్ణాబలరామ మధురనగర పయనం 




అకృరుడు బృందవనం వచ్చారని తెలుసుకున్న నందుడు వెంటనే వచ్చి వారిని కూర్చోపెట్టి బృందవనంలో ఉన్న పెద్దలను పిలిచారు. నందుడు, అకృరుడు, బృందవన పెద్దలు, శ్రీకృష్ణబాలరాములు అందరు సమావేశం అయ్యారు. అప్పుడు నందుడు అకృరుడికి నమస్కరించి మీరు క్షేమంగా ఉన్నారా అన్ని కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఈ లోపు శ్రీకృష్ణుడు కల్పించుకొని అవి తరువాత నాన్నగారు అని అక్కడ కంసమామ భయపడకుండా ఉన్నాడా మధుర నగరంలో అందరు బాగున్నారా మీరు రావడానికి కారణం చెప్పండి. అప్పుడు అకృరుడు శ్రీకృష్ణ నీకు తెలియనిది ఏమి. కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. అందుకోసం మిమ్మలిని అంటే శ్రీకృష్ణబాలరాములని నాతోపాటు రధంలో తీసుకురామన్నారు. మీరు అందరు ఎడ్లబండ్లలో కంసుడికి కానుకలు తీసుకొని రావాలి అని చేపి అందరినీ తరలి రమ్మన్నారు. యజ్ఞం చతుర్దశి నాడు మొదలై పౌర్ణమి నాడు పూర్తి అవుతుంది. రేపు త్రయోదశి రేపే మనం బయలుదేరాలి అన్నారు. అందుకు శ్రీకృష్ణుడు మహారాజుల రమ్మన్నారు ఆయన మనిషిని పంపి మనల్ని వెంటబెట్టుకొని మరి మరి తీసుకురమ్మన్నారు కదా మనం తప్పనిసరిగ వెళ్లాలి. కంసుడు కానుకలు కూడా తీసుకు రమ్మన్నారు కాబట్టి మత్న దగ్గర ఉన్న పాలు వెన్న పెరుగు నెయ్యి అడవిలో దొరికే వనమూలికలు తీసుకు వెళదాము రేపు పొద్దున్నే మన ప్రయాణం అన్నారు. అక్కడే ఉన్న గోపాలుడు ఇదంతా విని ఆహా కృష్ణ ఎంత భాగ్యం అని ఎప్పుడూ అందరం అడవుల్లో ఉండే వాళ్ళు మొట్టమొదటిసారిగా పట్టణానికి చూస్తున్నాము అందరం బయలుదేరుదాం రేపు పొద్దున్నే అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరూ రేపు సూర్యోదయం కల్లా బయలుదేరుదాము అన్నారు. తరువాత నందుడు అక్రూరుడు కి విశ్రాంతి తీసుకోవడానికి తన ప్రత్యేక అతిథి గృహానికి పంపించారు. శ్రీ కృష్ణుడు మధుర నగరం వెళుతున్నాడు అన్న విషయం ఆ నోటా ఈ నోట గోపికలకు తెలిసిపోయింది. అందరూ కలిసి అక్రూరుడు దగ్గరికి వచ్చి అక్రూరుడు వినే లాగా తిట్టుకున్నారు. ఎంత మాయలమారి శ్రీకృష్ణుని మన నుంచి దూరం చేయటానికి వచ్చాడు వీడు క్రూరుడు, దుర్మార్గులు అని తిట్టుకున్నారు. ఒక గోపిక అండీ ఈ బ్రహ్మదేవుడు చాలా కఠినమైనవాడు శ్రీకృష్ణుడు మన నుండి దూరంగా వెళ్లేలా రాతను రాశాడు అసలు జాలి దయ లేదు అంది. ఇంకో గోపిక అంతా మన విధి మన తలరాతలు శ్రీ కృష్ణుడు మనకు దూరం అయిపోవాలని ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అని బాధపడింది. శ్రీ కృష్ణుడు మధుర నగరం వెళ్తే మళ్లీ తిరిగి వస్తారు అది పట్టణం వెళ్తే మళ్లీ ఎవరైనా తిరిగి వస్తారా అనుకున్నారు. యశోదమ్మకు అంత జాలి లేదా కృష్ణ కొడుకులు పంపిస్తే తన సొంత కొడుకు కాదేమో అందుకే పంపిస్తుంది అనుకున్నారు. అక్రూరుడు ఇదంతా విని శ్రీకృష్ణుడు పైన ఇంత భక్తి అంకితభావం ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. ఆ రోజు సాయంత్రం శ్రీకృష్ణుడే స్వయంగా పాలతో పరమాన్నాన్ని చేసి బంగారు పళ్లెంలో వడ్డించి అక్రూరుని పెట్టారు. బంగారు తరువాత పళ్లెం కూడా అక్రూరునికి దానం చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామునే అందరూ నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని బయలుదేరటానికి సిద్ధమయ్యారు. బయలుదేరటానికి ముందు శ్రీకృష్ణుడు యశోద మాత దగ్గరకు వెళ్లారు. అప్పుడు యశోద మాత శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ వెళుతుంటే నాకెందుకో కంగారుగా భయంగా ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు మళ్ళీ జాగ్రత్తగా వచ్చేయ్ అని చెప్పింది. అందుకు శ్రీకృష్ణుడు అమ్మ నేను ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా సుఖంగా ఉంటానో భయపడకు అని చెప్పినా తిరిగి వస్తాం అని మాత్రం చెప్పలేదు. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అప్పుడు యశోద మాత శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ వెళుతుంటే నాకెందుకో కంగారుగా భయంగా ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు మళ్ళీ జాగ్రత్తగా వచ్చేయ్ అని చెప్పింది. అందుకు శ్రీకృష్ణుడు అమ్మ నేను ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా సుఖంగా ఉంటానో భయపడకు అని చెప్పినా తిరిగి వస్తాం అని మాత్రం చెప్పలేదు. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అప్పుడు యశోద మాత శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ వెళుతుంటే నాకెందుకో కంగారుగా భయంగా ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు మళ్ళీ జాగ్రత్తగా వచ్చేయ్ అని చెప్పింది. అందుకు శ్రీకృష్ణుడు అమ్మ నేను ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా సుఖంగా ఉంటానో భయపడకు అని చెప్పినా తిరిగి వస్తాం అని మాత్రం చెప్పలేదు. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది.

అకృరుడికి  శ్రీకృష్ణభగవానుని విశ్వరూప దర్శనం

అప్పుడు శ్రీకృష్ణుడు అక్రూరుని రథం ఆపమని చెప్పి మేము ఇక్కడ నదిలో  కొంచెం కాళ్ళు చేతులు కడుక్కుని దాహం తీర్చుకుని వస్తాము రథం ఆపమని అని అడిగారు. శ్రీకృష్ణ బలరాములు రథం దిగి పక్కనే ఉన్నా నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని దాహం తీర్చుకొని వచ్చి రథంలో కూర్చుంటారు. అప్పుడు అక్రూరుడు స్వామి మధ్యాహ్నం అయింది నేను సంధ్య వందనం వస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళిరండి అని అన్నారు. అ  క్రూరుడు సంధ్యా వందనం చేసుకుంటానని కానీ నదిలో దిగి స్నానం చేస్తుండగా నది లోపల రథంలో శ్రీకృష్ణ బలరాములు ఆశీర్వాదం ఇస్తున్నట్లు కనిపించారు. ఇదే మీ చిత్రమని అక్రూరుడు నది నుంచి బయటకు వచ్చి చూశారు. నది ఒడ్డున శ్రీకృష్ణ బలరాములు కనిపించారు. మళ్లీ నదిలో మునిగి చూస్తే అక్కడ కూడా మళ్ళీ శ్రీకృష్ణ బలరాములు నది లోపల రథంలో కూర్చొని ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్లు కనిపించారు. అప్పుడు మళ్లీ బయటకు వచ్చి చూశారు బయట నది ఒడ్డున బలరామకృష్ణులు అర్థం లోనే ఉన్నారు ఆయన చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఇప్పుడు మళ్లీ నదిలో మునిగి చూశారు అక్కడ ఈ సారి రథం గాని శ్రీకృష్ణ బలరాములు కానీ కనిపించలేదు. స్థానంలో వేయిపడగల శ్వేత రంగులో ఒక పెద్ద పాము కనిపించింది. అయన ఆదిశేషుడు అని ఆయన అర్థం చేసుకున్నారు ఆ పాముపడగ పైన భూమి ఉంది. ఆదిశేషుడు మూడు చుట్టలు చుట్టుకుని ఉన్నారు. మూడు చుక్కల పైన శ్రీ విష్ణు భగవానుడు యోగనిద్రలో ఉన్నటు కనిపించారు వేల కాళ్ళు వేల చేతులు వేల కళ్ళతో పట్టు పీతాంబరాలు ధరించే శంఖచక్రగద హస్తాలు ధరించి మెడలో తులసి మాలలు వేసుకొని ఉన్నారు. ఆయన పాదాల దగ్గర శ్రీ మహా లక్ష్మీ పాదాలు ఒత్తుతూ కనిపించింది. శ్రీ మహావిష్ణువు బొడ్డు నుంచి ఒక తామర కాడ కనిపించింది. ఆ తామర పువ్వు లోపల బ్రహ్మదేవుడు పసిపిల్లాడిలాగా తామర పువ్వుల్లో ఆడుకుంటున్నట్టుగా కనిపించారు. చూసిన అక్రూరుడు ఆనందంతో భావావేశంతో శ్రీమహావిష్ణువుని ఒక స్తోత్రం చేశారు. దేవాది దేవా నీవే జగతికి మూలాధారం  నీవే బ్రహ్మ గురువే విష్ణువు శివుడు. ఓ దేవాదిదేవా వరాహమూర్తివి, కూర్మావతానివి, వామనుడి గాను పరశురాముడి గాను, శ్రీరామచంద్రునిగా శ్రీకృష్ణుడు గానూ ఉంటావు బలరాముని గానూ ఉంటావు, భవిష్యత్తులో కల్కి భగవానుడు గా కూడా అవతరిస్తారు ఈ లోకంలో ప్రతి చిన్న తనువును నీవే బ్రహ్మాండము నీవే నీవు లేని చోటు అంటూ ఏదీ లేదు అని స్తోత్రం చేశారు. క్రూరుడు అష్టోత్రం చేయగానే అక్కడ శ్రీకృష్ణుడు మాయమైపోయారు. అక్రూరుడు మైమరిచిపోయి ఎంతో ఆనందంతో సంధ్యావందనం పూర్తిచేసుకుని వచ్చి రథంలో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అప్పుడు కొంచెం చిలిపిగా ఆ క్రూర మహాశయ మీరేమన్నా చూశారా నదిలో వింతలు విశేషాలు కనిపించాయా. మీరు నదిలో మునిగి గంట సేపు అయింది మానవమాత్రులు గంటసేపు నదిలో మునిగి ఉండలేరు కదా అందుకే అడుగుతున్నాను నదిలో ఏమన్నా వింతలు విశేషాలు కనిపించాయి. అప్పుడు ఆ క్రూరుడు మర్మములు ఏమైనా ఉన్నాయా స్వామి వింతల్లో మహావింతను చూశాను అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సరే పదండి వెళదాము అన్నారు. రథం ఇంకా ఎక్కడా ఆగకుండా మధురానగరం ప్రవేశ మార్గానికి చేరింది. అక్కడ మధురానగరం ప్రవేశద్వారం అని సూపర్ స్థాపించబడి ఉంది. నందుడు, గోపాలబాలురు, బృందవన వాసులు మధురానగరం ప్రవేశ ద్వారం దగ్గర శ్రీ కృష్ణ బలరాముల కోసం ఎదురుచూస్తున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...