శ్రీకృష్ణ - గోవర్ధన గిరిధారి

  శ్రీకృష్ణ - గోవర్ధన గిరిధారి

ఎప్పటిలాగానే శ్రీకృష్ణుడు అడవినుంచి ఇంటికి వచ్చారు. అక్కడ నందుడు కొంతమంది పెద్దలు సమావేశమై ఉన్నారు. వారిని చూసి శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వెళ్లారు. నాన్నగారు నేను తెలుసుకోవచ్చా అని అడిగారు. అప్పుడు నందుడు శ్రీకృష్ణ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంద్రుడికి ఈ యాగం చేయాలని అనుకుంటున్నాను. దాని గురించి చర్చిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు మనసులో ఇంద్రుడికి ఈ మధ్య అహంకారం పెరిగింది దాన్ని ఎలాగైనా తగ్గించాలి. త్రిమూర్తులు ఎవరూ లేరని సాలె దైవమని ఆశిస్తున్నాడు. శ్రీకృష్ణుడు నందునీతో నాన్న గారు ఈ సంవత్సరం మనము ఇంద్రయాగం కాకుండా ప్రకృతి పూజ చేద్దాము అన్నారు. ప్రకృతి మనకి సకాలంలో వర్షాలు ప్రసాదిస్తుంది. ఆవులు తినటానికి గడ్డి ఇస్తుంది. మనం పంటలు పండించుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. గోమాతను పూజ చేద్దాము. గోవులే మన జీవనానికి ఆధారం అన్నిటికీ మించి ఎవరు గోవర్ధనగిరి మనకి అనుకూలమైన వాతావరణం ఉండేలా చూస్తుంది. గిరి పైన ఎన్నో చెట్లు ఉన్నాయి. ఎన్నో సెలయేళ్ళు పై నుంచి ప్రవహిస్తూ వస్తున్నాయి దాని ద్వారా మనకు నీటి వసతి ఉన్నది. అందుకని ఈసారి ఇంద్రుడికి కాకుండా గోవర్ధనగిరి కి పూజ చేసి హోమం చేద్దాము అన్నారు. శ్రీకృష్ణుడి పరమాత్మ కనుక ఆయన చెప్పిన మాట ఎవరు ఎదురు చెప్పలేక వెంటనే అందరు గోవర్ధనగిరి చేద్దామనుకున్నారు. హోమం చేసే రోజు రానే వచ్చింది. ఆ రోజున బృందావన వాసులు గోధుమలతో మొత్తం రెండు వేల రకాల ఆహార పదార్థాలను తయారు చేశారట అవే కాకుండా పాయసాలు పంచభక్ష పరమాన్నాలు కూడా తయారు చేశారు. వాటన్నిటిని తీసుకొని గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళారు. ఆకాశంలో ఇంద్రుడు తనకు యాగం చేస్తున్నాడు. యాదవులకు పురోహితుడైన గర్గచార్యుల వారు హోమం చేయడానికి వచ్చారు. యజ్ఞ గుండము 18 అడుగుల పొడవు 18 అడుగుల వెడల్పు వరకు ఏర్పాటు చేశారంట. గర్గా చార్యుల వారు హోమాన్ని ప్రారంభించి ఇంద్రుడిని తప్పక అష్టదిక్పాలకులకు హవిస్సులు ఇచ్చారు. ప్రకృతి మాత ను గోమాతలకు హవిస్సులు ఇచ్చారు. భూలోకంలో ఉన్న పర్వతాల అన్నిటికీ హవిస్సులు ఇచ్చారు. నటీనటులకు కూడా హౌస్ లు ఇచ్చారు. సకల దేవతలకు ఆహ్వానించి హవిస్సులు ఇచ్చారు ఇంద్రునికి తప్ప చివరికి పూర్ణాహుతి కూడా ఇచ్చారు. యజ్ఞం అయిపోయిన తర్వాత ముందు ప్రసాదాన్ని పశుపక్ష్యాదులకు పంచిపెట్టారు. గోమాతలకు కూడా పెట్టారు. గోవర్ధనగిరి చుట్టు వారు తెచ్చిన పిండివంటలను పరిచారు. బృందావన వాసులందరికీ శ్రీకృష్ణుడే స్వయంగా భోజనం వడ్డించారు. అందరూ చూస్తుండగా ఈ లోపు అక్కడ ఒక వింత జరిగింది. గోవర్ధనగిరి ఉన్న ఒక్కసారిగా మనిషి రూపం ధరించి గోవర్ధనగిరి చుట్టూ పెట్టిన పిండివంటలు ప్రసాదాలు ఆరగించి వారిని దీవించి వెళ్ళింది. అది చూసిన బృందావనం వాసులు ఇన్ని సంవత్సరాలుగా ఇంద్రుడికి పూజ చేస్తున్నాను అని ఆయన ఒక్కసారి కూడా దర్శనమిచ్చే ఆశీర్వదించలేదు కానీ ఒక్కసారి గోవర్ధన గిరి పూజ చేసాము. గోవర్ధనగిరి మనకి దర్శనమిచ్చి ఆశీర్వదించింది. అది చూసిన ఇంద్రుడికి మరి ఇంత కోపం వచ్చింది. నన్ను కాదని మీరు గోవర్ధనగిరిని పూజిస్తారో అసలు మీరు మీ ఊరు గోవర్ధనగిరి లేకుండా చేస్తాను అని చెప్పి కుంభవృష్టి కురిపించడం ఆరంభించారు. బృందావన వాసులందరూ కృష్ణ కృష్ణ అని ప్రార్థించడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడు వారందరికీ అభయమిచ్చి గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తాడు కట్టుకున్నారు గోవర్ధనగిరిని పైకి లేపడానికి అలాగే ఏర్పడింది. గుంటూరు లోపలకి ఒక చిన్న వర్షపు నీరు కూడా రాకుండా చేశారు. బృందావన వాసులందరూ ఆ గోవర్ధనగిరి కిందనే తలదాచుకున్నారు. ఇంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు వర్షాన్ని కురిపించారు. నన్ను ఈ విధంగా ఆ పిండి కేవలం ఆ పరమాత్మ మాత్రమే నేను ఎంత అహంకారంగా ప్రవర్తించాను అని చెప్పి వర్షాన్ని ఆపేశారు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. శ్రీకృష్ణుడు ఏడు రోజులు బృందావన వాసులకు ఆకలి నిద్ర ఏమి లేకుండా చేశారు. వర్షం ఆగిపోగానే శ్రీకృష్ణుడు అందరినీ కొండ నుంచి బయటికి వెళ్ళమన్నారు. అప్పుడు బృందావన వాసులు కృష్ణ ఎక్కడికి వెళ్ళమంటారు మన ఇల్లు పొలాలు వేసుకున్న పాటలు అన్ని కొట్టుకుపోయాయి మేము అక్కడికి వెళ్ళాక జీవించాలి అని అడిగారు. శ్రీకృష్ణుడు బయటికి వెళ్లి చూడండి అన్ని అలాగే ఉన్నా ఏమీ జరగలేదు అని అంటాడు. బృందావన వాసులు అందరూ బయటకు వచ్చి చూశారు వారి ఇళ్లలో వారి పంట పొలాలు అన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడా కొంచెం కూడా దెబ్బ తినలేదు. శ్రీకృష్ణుడు మళ్ళీ గోవర్ధనగిరిని యథాస్థానానికి పెట్టాడు. అందరూ శ్రీ కృష్ణునికి జయజయధ్వానాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఆయన మురళి వెతుక్కుంటూ అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఇంద్రుడు తల్లి అయిన అతిథిని వెంటబెట్టుకుని శ్రీ కృష్ణుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణుని అభిషేకించటానికి గోమాత అయిన సురభి నీ స్వర్గంలో ఉన్న గంగలో నీటిని ఐరావతం తన తొండంతో తీసుకువచ్చింది. సురభి పాలతోనూ ఐరావతం తెచ్చిన నీటితో కృష్ణుని అభిషేకించారు. అభిషేకం జరుగుతున్నపుడు బృహస్పతి నారదుడు మొదలైన వారు వేద మంత్రాలను పట్టించారు. నువ్వే భగవంతుడి పరమాత్మ అని తెలియక కోపంతో అహంకారంతో ఆ యాదవులను బాధ పెట్టడానికి కుంభవృష్టి కురిపించారు వాళ్ళకి అండగా ఉన్నామని తెలుసుకోలేకపోయాను. తండ్రి మేలు కురిపించిన మహా భయంకరమైన వర్షం నుంచి గోవులను, గోపాలకులను, గోపికలను, భూదేవిని, ప్రకృతిని అందరినీ రక్షించు ఆనందం కలిగించావు. కనుక ఈ రోజు నుంచి నీ పేరు గోవిందుడు అని అన్నారు. అప్పుడు మళ్లీ ఇంద్రుడు శ్రీకృష్ణ వాసుదేవ నీకు గోవిందుడు అనే బిరుదును మళ్ళీ ఇస్తున్నాను ఇది ఇంతకు ముందు నీకు ఉన్న బిరుదు కానీ దీనికి మించిన బిరుదు నాకు ఇంకొకటి కనిపించడం లేదు. ముందు కృతయుగంలో వరాహ అవతారం ఎత్తిన అప్పుడు భూమిని సముద్ర జలాల నుంచి నీ కోరలతో పైకి తీసుకొచ్చావు అప్పుడు ఆనందించిన దేవతలు, దేవర్షి లైన నారదుడు, సనకసనందనాదులు సంతోషంతో మొదటిసారి నీకు గోవిందా అని బిరుదు ఇచ్చారు. గో లోకంలో ఒకసారి రాధాదేవి తో కలిసి స్వరూపి అనే గోవులను రక్షించారు అప్పుడు రెండోసారి మళ్లీ వచ్చింది. కశ్యప ప్రజాపతికి కుమారుడు రూపంలో సూర్యుడు గా అవతరించారు. నీ కిరణాలు భూమికి ప్రసరించి భూమికి ఆనందాన్ని కలిగించాయి. అది కశ్యప ప్రజాపతి అతిథిని చూసిన నిన్ను గోవిందా అని మూడోసారి పిలిచి బిరుదునిచ్చారు. త్రేతాయుగంలో రామావతారం ధరించినప్పుడు అడవికి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి దానం ఇవ్వమని అడిగారు వారికి గోవులను దానం చేసారు. దానికి సంతోషించిన ఆ బ్రాహ్మణుడు నిన్ను నాలుగోసారి గోవిందా అని పిలిచి బిరుదునిచ్చారు. శ్రీకృష్ణావతారం లోని ఇంతకుముందే ఆకాశవాణి చంపినందుకు గోవులను గోపాలకులు రక్షించినందుకు బ్రహ్మ దేవుడు నీకు ఐదవసారి గోవిందా అని పిలిచి బిరుదునిచ్చారు. గోపికావస్త్రాపహరణం జరిగినప్పుడు వారి వ్రతం చెడకుండా వారిని సరైన మార్గంలో నడిపించేందుకు సరస్వతీ మాత సంతోషించి నీకు ఆరవసారి గోవిందా అని పిలిచి బిరుదునిచ్చింది. శ్రీ కృష్ణ ఇంతకన్నా గొప్ప బిరుదు నాకు ఏదో ఒకటి కనిపించటం లేదు అందుకని నీకు మళ్ళీ అదే బిరుదు గోవిందా అని ఇస్తున్నాను. ఇంద్రుడు పారవశ్యంతో పదేపదే శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి క్షమించమని వేడుకని ఆయన తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు. గోపికావస్త్రాపహరణం జరిగినప్పుడు వారి వ్రతం చెడకుండా వారిని సరైన మార్గంలో నడిపించేందుకు సరస్వతీ మాత సంతోషించి నీకు ఆరవసారి గోవిందా అని పిలిచి బిరుదునిచ్చింది. శ్రీ కృష్ణ ఇంతకన్నా గొప్ప బిరుదు నాకు ఏదో ఒకటి కనిపించటం లేదు అందుకని నీకు మళ్ళీ అదే బిరుదు గోవిందా అని ఇస్తున్నాను. ఇంద్రుడు పారవశ్యంతో పదేపదే శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి క్షమించమని వేడుకని ఆయన తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు. గోపికావస్త్రాపహరణం జరిగినప్పుడు వారి వ్రతం చెడకుండా వారిని సరైన మార్గంలో నడిపించేందుకు సరస్వతీ మాత సంతోషించి నీకు ఆరవసారి గోవిందా అని పిలిచి బిరుదునిచ్చింది. శ్రీ కృష్ణ ఇంతకన్నా గొప్ప బిరుదు నాకు ఏదో ఒకటి కనిపించటం లేదు అందుకని నీకు మళ్ళీ అదే బిరుదు గోవిందా అని ఇస్తున్నాను. ఇంద్రుడు పారవశ్యంతో పదేపదే శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి క్షమించమని వేడుకని ఆయన తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...