శ్రీకృష్ణుడిని దగ్గరకు అకృరుడి పయనం

శ్రీకృష్ణుడి దగ్గరకు అకృరుడి పయనం



ఆ రోజు శ్రీకృష్ణుడు ఆరోజు గోపాలబాలుడు తో మీరు ఎక్కడికి బయటకి వెళ్లొద్దు అని చెప్పారు. కొంత సేపటికి అక్కడికి దున్నపోతు రూపములో ఒక వృషబాసురుడు వచ్చాడు. వచ్చి బృందవన్నన్ని అల్లకల్లోలం చేస్తుంటే శ్రీకృష్ణుడు ఆ దున్నపోతుని ఎత్తి గిరగిరా తిప్పి నెలకు కొట్టి చంపేశారు ఆ రాక్షసుణ్ణి.మళ్ళీ కొంతసేపట్టి తరువాత అక్కడికి కేశిని అనే రాక్షసుడు గుర్రము రూపములో వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడు దగ్గరకు వెళ్లి గుర్రం నోటిలో చెయ్యి పెట్టి చేతని ఒక న కండెల గా మార్చి గుర్రం నోరు గొంతు ఏమైందే లా చేసి ఎత్తి కింద పడేశారు. ఆ కేశిని శరీరం చెట్టు మీద నుంచి కింద పడటం వల్ల పండిన బొప్పాయి కాయ కిందపడి ఎలా ముక్కలు అవుతుందో ఆ రాక్షసుడు శరీరం అలా పడి ముక్కలైపోయింది. మధురానగరంలో అక్రూరుడు ఆ రాత్రంతా నిద్రపోలేదు ఎందుకంటే తెల్లవారితే నేను పరమాత్మ దగ్గరికి వెళితే నేను చూస్తాను అని తలుచుకుంటూ నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం సంధ్య ముగించుకొని రథం తీసుకొని బృందావనానికి బయలుదేరారు. అకృరుడు మనసులో ఇలా అనుకున్నాడు స్వామి ఎంతో మంది మునులు ఋషులు తమ తపస్సులో ఎంతగా లినమైన దర్శనమివాని స్వామీఇప్పుడు తనకు దర్శనమిస్తాడా అని అనుకున్నారు. ఒకవేళ స్వామిని దర్శనం చేసుకున్న తరువాత నువ్వు ఎక్కడి నుండి వచ్చేవన్నీ స్వామి నన్ను అడిగితే నేను కంసుడు దగ్గర నుంచి వచ్చాను అని చెప్పాను. కానీ కంసుడు దగ్గర్నుంచి వచ్చానని విన్న స్వామి గుడి దగ్గర నుంచి వచ్చావు అని అనుకున్నారు. మళ్లీ కాసేపటికే స్వామి దయామయుడు ఆయనకి అన్నీ తెలుసు ఎవరు మంచి వాళ్ళు ఎవరు మాట్లాడుతారు అనుకుని శ్రీ కృష్ణ నామస్మరణ చేసుకుంటూ సాగారు. బృందావనంలో శ్రీకృష్ణుడు పొద్దున్నే గోపాలుడు ని తీసుకొని ఆవులను తీసుకొని అడవికి వెళ్ళారు. ఆ రోజు కొంత సేపు అయిన తరువాత శ్రీకృష్ణుడు గోపాలబాల తో మనం ఈరోజు తొందరగా ఇంటికి వెళదాము అని చెప్పి వారిని మధ్యాహ్నం కల్లా ఇంటికి తీసుకువెళ్లారు. ఎందుకంటే అక్రూరుడు మధ్యాహ్నానికి బృందావనం వస్తారని అతను వచ్చేసరికి బృందావనంలో ఉండాలని శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేశారు. మధ్యాహ్నం సమయానికి అక్కడే బృందావనంలో అడుగుపెట్టారు రథంలో వస్తున్నారు. రావణన్ లోకి అడుగు పెట్టేసరికి అక్కడ వారికి కొన్ని పాద గుర్తులు ఆవు దూడల పాద గుర్తులు కనిపించాయి. పాద గుర్తులు లో ప్రత్యేకంగా ఒక పాద గుర్తులు అకృరుడుకి ఆకర్షితులయ్యాయి. ఆపాద గుర్తులలో చిన్న కమలము, శంఖం, చక్రాలు కనిపించాయి. అది చూసిన అక్రూరుడు తన స్వామి బాగా గుర్తు లేనని తన స్వామివారిపై నడిచి వెళ్తుంటే నేను ఎలా నడిచి వస్తాను అని అనుకొని శ్రీకృష్ణుని ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే శ్రీకృష్ణుడు ఆవుల దగ్గర పీతకటానికి అని పటు పీతాంబరం రంగు పంచె కట్టుకొని పైకండువా నడుముకి బిగించి కట్టుకొని మేడలో దండను వేసుకొని నుదుటిపై తిరునామం పెట్టుకొని నీలి వర్ణంలో చాలా అందంగా కనిపించాడు. పక్కనే బాలరాముడు తెలుపు రంగులో నీలంరంగు పంచె కట్టుకొని మేడలో పూలమాలను వేసుకొని కనిపించారు. శ్రీకృష్ణబాలరాములు ప్రపంచంలోని అన్ని జీవ రాశులను ఆకారించేవిధముగా ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడు మోకాలపై కూర్చొని మోకాల మధ్యలో గిన్నెను పెట్టుకొని పాలు పితుకుతూ ఉంటారు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణబాలరాములు ప్రపంచంలోని అన్ని జీవ రాశులను ఆకారించేవిధముగా ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడు మోకాలపై కూర్చొని మోకాల మధ్యలో గిన్నెను పెట్టుకొని పాలు పితుకుతూ ఉంటారు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణబాలరాములు ప్రపంచంలోని అన్ని జీవ రాశులను ఆకారించేవిధముగా ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడు మోకాలపై కూర్చొని మోకాల మధ్యలో గిన్నెను పెట్టుకొని పాలు పితుకుతూ ఉంటారు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...