శ్రీ కృష్ణ బలరామ గోపాల బాలుర మధుర నగర సందర్శనం

 శ్రీకృష్ణ బలరామ గోపాల బాలుర మధుర నగర సందర్శనం 








అక్రూరుడు శ్రీ కృష్ణునితో మా ఇంటికి వచ్చి మా ఇంటిని మమ్మల్ని భావన చేయమని అడిగారు. కానీ శ్రీ కృష్ణుడు నేను ఇప్పుడు రాలేను తరువాత ఎప్పుడైనా వస్తాను ఇప్పుడు నేను చేయవలసిన పనులు ఉన్నాయి. శ్రీకృష్ణ బలరాములు రథం మీద నుంచి దిగి ఇక్కడి నుంచి మేము కాలినడకన మధుర లోకి వస్తాను మీరు వెళ్ళండి అని అన్నారు. అక్రూరుడు ఆ పరమాత్మ మాటకు ఎదురు చెప్పలేక వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు, బలరాముడు నందుని వద్దకు వచ్చారు. శ్రీకృష్ణుడు నందు నీతో నాన్నగారు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను అన్నయ్య గోపాల బాలుడమ్మ నగరాన్ని చూసి వస్తాము అన్నారు. అప్పుడు సరే అని బృందావన వాసులతో నగరంలోకి వెళ్లి విశ్రాంతి భవనం కి వెళ్లారు. శ్రీకృష్ణుడు గోపాలబాల జనం నగరాన్ని చూసి వద్దాము అన్నారు.అప్పుడు గోపాలబాలుడు సరే కృష్ణ నీ ఇష్టం అందరూ మధురా నగరాన్ని చూసి వద్దాం అన్నారు. శ్రీ కృష్ణుడు మధుర నగరం ప్రవేశ ద్వారం వద్ద నగరంలోకి ప్రవేశించటానికి తన ఎడమ పాదాన్ని ముందుగా మోపారు. నేను నీతో పాటు పిల్లలందరూ వచ్చారు. శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్టు నగరం గురించి వివరిస్తున్నాడు. గోపాలబాలుడు ఎక్కడ ఉన్నాడో చూడండి 80 అంతస్తుల పైన బంగారు భవనాలు ఉన్నాయి పైనుంచి కింద నీళ్లు వాటి యంత్రాలు ఉన్నాయి. ఆటలు ఆడుకోవడానికి అందమైన ఆట స్థలాలు, ఉద్యానవనాలు, నగరం చుట్టూ అందమైన ప్రాకారాలు, అందమైన విగ్రహాలు పూల వనాలు ఉన్నాయని ఒక్కొక్కటిగా పిల్లలను చూపిస్తూ వివరిస్తూ వెళుతున్నారు. గోపాలబాలుడు అవును చాలా అందంగా ఉంది ఈ నగరం అందుకే పట్నం వాళ్ళు పల్లెటూరి కి రమ్మన్నారు. ఈ లోపు శ్రీకృష్ణుడు వచ్చారని నగరం అంతా తిరిగి చూస్తున్నారని తెలుసుకొని అందరూ శ్రీకృష్ణుని చూడటానికి వారి భవనాల నుండి బయటకు వచ్చారు. అంతకుముందే నారదుని ద్వారా శ్రీకృష్ణుని గురించి తెలుసుకొని ఉన్నారు కనుక వెంటనే శ్రీకృష్ణుని చూడాలి అనుకున్నారు. ఆవిడ శ్రీకృష్ణుని చూసి ఎంత అందంగా ఉన్నాడు గోపికలు గోపాలబాలుడు ఎంత భాగ్యం పొందాడు కదా మనము ఉన్నాము కంసుడి పాలనలో అల్లాడి పోతున్నాము. ఇప్పటికి కదా శ్రీకృష్ణుని చూస్తున్నాము అనుకుంది. ఇంకొక వ్యక్తి నందుడు ఏమి తపస్సు చేశాడు కుమారుని కన్ని పెంచారు. గోపికలు ఎన్నో నోములు నోచుకోని ఇతనిని భర్తగా పొందారు. సుగుణాల రాశి, దయాసముద్రుడు, లక్ష్మీ వల్లభుడు, యోగుల హృదయాలలో ఉండేవారు అనుకున్నారు. ఇంకొక ఆవిడ శ్రీకృష్ణుడిని చూసి ఇతనా పూతన పాలు తాగి చంపింది. ఇతనా శకటాసురుని బకాసురుని చంపింది. వెన్నుపూస కంటే మృదువుగా ఉన్నాడు సుకుమారుడు గా ఉన్నాడు అనుకుంది. ఇంకొక వ్యక్తి ఇతని పేరు ని చంపింది చెట్లను పడేసింది ఇతనా మడుగులో ఉన్న కాలేయానికి బుద్ధి చెప్పి పంపించింది. శ్రీకృష్ణుడంటే బలంగా ఉంటాడు అనుకున్నాము ఎంత అందంగా ఉన్నాడు సన్నగా సుకుమారంగా ఉన్నాడు. ఆ ముగ్గురూ ఆ కళ్ళు ఆ చెంపలు ఆ ఎర్రని పెడాలు ఎంత బాగున్నాయో కదా. సౌందర్యాన్ని చూడకపోతే ఈ కళ్ళు అతని గురించి మాట్లాడకపోతే ఈ మాట అతనికి సంబంధించిన బంధం లేకపోతే ఈ జన్మకి అర్థం అయింది. ఒక ఆవిడ ఈ మాటలు విని ఆయన వచ్చిన వేళ విశేషం ఇంకా మనల్ని విడిచి వెళ్ళాడు. ఒక ఆవిడ శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్న గోపికల భాగ్యమే భాగ్యమే కదా వారు శ్రీకృష్ణునితో సన్నిహితంగా ఉన్నారు శ్రీకృష్ణుడితో మాట్లాడారు, శ్రీకృష్ణునితో ఆడుకుంటున్నారు శ్రీకృష్ణునితో పాటలు పాడారు. వారి భాగ్యం మనకు ఎక్కడ దక్కుతుంది అనుకున్నారు. మనము ఉన్నాము దుర్మార్గుడైన కంసుడి పాలనలో కష్టాలు అనుభవిస్తున్నాము అని అనుకున్నారు. శ్రీకృష్ణుడు గోపాలబాలురుతో ఒక్కొక్కరు ఇంటిని దాటి ముందుకు వెళ్లారు. ఇంతలో అక్కడికి కంసుని ప్రధాన రాజకుడు రాజకుటుంబీకులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి వెళ్తున్నాడు. అతని సహాయకులు ఒక వంద మంది ఉన్నారు. శ్రీకృష్ణుడు ఆ ప్రధాన రజకులు దగ్గరకు వెళ్లి ఓ రజిత శ్రేష్ట! మాకు కూడా ఈ పట్టుబట్టలు ఇవ్వు మేము పల్లెటూరి నుంచి వచ్చాము మాకు ఎటువంటి పట్టుబట్టలు లేవు ఇక్కడ అందరూ పట్టుబట్టలు ధరించారు. మేము కూడా దర్శిస్తాము. మేము రాజు గారి మేనల్లుడుని అందుకే అడుగుతున్నాను అక్కకు ఇవ్వు అని అడిగారు. అప్పటికే ఆ రాజకుడు బాగా తాగి వున్నాడు. చిక్కుడు శ్రీకృష్ణునితో మీరు అడవుల్లో పల్లెటూర్లో ఉండేవారు నీకు రాజు గారి బట్టలు కావాలా మీరు పాలు వెన్న పెరుగు నెయ్యి తిని బాగా ఎవరితో కొట్టుకుంటున్నారు. నేను మీకు బట్టలు ఇవ్వండి అన్నాడు. అప్పటిదాకా చిరునవ్వుతో ఉన్న శ్రీకృష్ణుడు కోపంతో బలరాముడు వైపు తిరిగి అన్నయ్య ఇప్పుడే కృతయుగంలో సీతను నిర్ణయించింది ఇప్పటికి కూడా తన బుద్ధిని మార్చుకోలేదు. ఇంకా వీడు బ్రతికి ఉండటానికి వీల్లేదు అని తన అరచేతిని నిలువుగా ఉంచి ఒక దెబ్బ ఆ రజకుడు మెడమీద కొట్టారు. అంటే ఆ రాజు తల ఎగిరి పడింది. అది చూసిన ఆ రజకుడు సహాయకులు బట్టలు అక్కడే వదిలేసి పారిపోయారు. అది చూసిన మధిర నగర ప్రజలు శ్రీకృష్ణుని పరాక్రమం చూసి భయపడిపోయారు. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న పిల్లలతో మీకు ఏమీ బట్టలు కావాలో తీసుకోండి అన్నారు. శ్రీకృష్ణుడు అందులో పసుపు పచ్చని పంట తీసుకుని కట్టుకున్నారు. బలరాముడికి నల్లని పంచి ఇచ్చారు. మీరందరూ తీసుకోగా ఇంకా బట్టలు మిగిలి ఉన్నాయి అని అక్కడే ఉన్న వాళ్లను పిలిచి బట్టలు తీసుకోమన్నారు. ఎవరికి కావాల్సిన బట్టలు వారు తీసుకుని వెళ్లారు. ముష్టి వాళ్లు పక్క కి వెళ్ళాక వాళ్ళల్లో వాళ్ళు శ్రీకృష్ణుడు బట్టలు తీసుకోమంటే తీసుకున్నాము కానీ ఇంత మంచి పట్టుబట్టలు కట్టుకుని రేపు ఇంటి ఏంటికి దృష్టికి వెళితే మనకు బిక్షం వేస్తారు ఎవరు అన్నం పెడతారు అన్నారు. అందులోనే ఉన్న ఇంకో కథను శ్రీకృష్ణుడు వచ్చాక ఇంకా మనం ఎత్తు కావలసిన పని లేదు ఈరోజు బట్టలు ఇచ్చారు రేపు మనకు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. కృష్ణుడు గోపాలబాలుడు కొంచెం ముందుకి వెళుతుండగా ఒకటి ధరి (బట్టలు కుట్టే అతను) శ్రీకృష్ణుని బలరాముడిని గోపాల బాల నిన్నే పిలిచి రాజసం ఉట్టిపడేలా పంచకట్టారు. శ్రీకృష్ణుడు అతని సేవకు మెచ్చుకొని ఈరోజు నుంచి నువ్వు నా అంత సౌందర్యంగా ఉంటావు అన్నారు. శ్రీకృష్ణుడు అలా అనగానే ఆ దర్జీ మహా సౌందర్యవంతుడిగా మారిపోయాడు. అతనికి సంపాదన తర్వాత పదవిని ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ సుధాముడు అనే పూలమాలలు కట్టేవాడు. అతను శ్రీకృష్ణుని చూడగానే వెండి స్వామి రండి అని తెచ్చి అరుగుపై కూర్చోబెట్టారు. అతని దగ్గర ఉన్న చక్కటి పూలమాలలను శ్రీకృష్ణునికి మెడలో వేసి అలంకరించారు. బలరాముని కూడా పూలమాలవేసి సత్కరించారు. శ్రీకృష్ణుడు సంతోషించి నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగారు. అందుకు సుదాముడు తండ్రి నేను నీకు పూల దండలు వేసి సత్కరించింది వేరే కోరికతో కాదు. ఈ రోజు నీ పాద పద్మ సేవను నీ పాద సేవ కుల స్నేహాన్ని ప్రసాదించు. ఎప్పుడూ నాకు భూతదయ ఉండేలా అనుగ్రహించు. ఎప్పుడూ నీ నామస్మరణ చేసేలా ప్రసాదించు. శ్రీకృష్ణుడు తథాస్తు అని నీవు భూలోకంలో ఉన్నంత కాలం సకల ఐశ్వర్యాలతో జీవించి తదనంతరం సాన్నిధ్యాన్ని చేరుతావు అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మంచి బట్టలు వేసుకున్నారు పూలమాలలు ధరించారు. కృష్ణుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడికి ఒక స్త్రీల గుంపు వచ్చింది. ఆ స్త్రీలు కంసుడి ఆ స్థానంలో చెలికత్తెలు. అందరికీ ఒక నాయకుడు ఉంది. ఆమె చూడటానికి మొఖం బాగానే ఉన్నా చేతులు చిన్నగా నడుము వంగిపోయి వీపుపై గొంతుతో కాళ్ళు ఒంగిపోయి ఉన్నాయి. ఆమె శరీరంలో మూడు వంకర్లు ఉన్నాయి కనుక ఆమెను అందరూ త్రివక్రా అని పిలిచేవారు. ఆమె చేతిలో ఒక బంగారుపెట్టె ఉంది. అందులో సుగంధద్రవ్యాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్లి సుందరి అని పిలిచారు. అది విన్న ఆమె శ్రీకృష్ణుని కోపంగా చూసింది కానీ ఏమీ అనలేక ఇది నీకు న్యాయమా శ్రీ కృష్ణ ఇది నీకు న్యాయమా నన్ను దెప్పిపొడుస్తున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అందరికీ అందం వస్తుందా నాయనా. నన్ను తీవ్ర అంటారు నేను గోని దానిని నన్ను కుబ్జా అని కూడా పిలుస్తారు. నేను సైరాంద్రిని. నేను కంసుడికి సుగంధ ద్రవ్యాలను లేపనాలు తయారు చేసి ఇస్తాను. అని ఆమె చెబుతూ ఉండగా శ్రీకృష్ణుడు తరుపున ఆమెను పట్టుకుని పైకి లేపారు. అంతే ఆమె 3 వంకర్లు పోయే నిటారుగా అయి మహా సౌందర్యవతి గా మారింది. ఆమెకు నిటారుగా అయ్యాను అని తెలిసింది గానీ సౌందర్యవతి గా మారాను అని ఎలా తెలిసింది అని అనుకుంటుండగా పక్కనే ఉన్న వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అనుకున్నారు. ఆమె తన సౌందర్యాన్ని చూసుకుని మురిసిపోయే శ్రీకృష్ణునిపై కండువా పట్టుకుని శ్రీకృష్ణ నన్ను ఎంత సౌందర్యవతి గా మార్చారు సౌందర్యం నేను నీకు నువ్వు మా ఇంటికి రావాలి అని వేడుకుంది. శ్రీకృష్ణుడు నేను తప్పకుండా వస్తాను కానీ ఇప్పుడు కాదు అన్నారు. ఆమె తప్పకుండా రావాలి అని మరీ మరీ అడిగింది. ఆమె శ్రీకృష్ణుని విడిచిపెట్టి వెళ్లలేక ఆమె దగ్గర ఉన్న సుగంధద్రవ్యాలతో శ్రీకృష్ణుని సత్కరించి వెళ్లలేక వెళ్లలేక పోయింది. శ్రీకృష్ణ బలరాములు ఇంకొంచెం ముందుకి వెళ్ళగా కంసుడి యాగశాల కనిపించింది. కంసుడి యాగశాలలో కొండంత ధనుస్సు పెట్టి ఉంది. దానిని మధురానగరంలో ప్రజలు ఇలా అందరూ చూసారు. ప్రజలందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లి వస్తున్నారు. కృష్ణుడు కూడా వారి వెనకే నుంచున్నాడు శ్రీకృష్ణుని వెనక బలరాముడు బలరాముని వెనుక గోపాలబాలుడు ఒక్కొక్కరుగా వచ్చారు. కృష్ణుడు ఆ దనస్సు దగ్గరికి వెళ్ళగానే ఎంత బాగుంది అని దానిని ఎడమచేతితో పిలిచి పారేశారు. మనసు విరిగిన శబ్దానికి అంతపురం లో ఉన్న కంగారు పడ్డాడు. ఇక్కడే ఉన్నా కాపుల వాళ్ళు శ్రీకృష్ణుని మీదకి వచ్చారు. శ్రీకృష్ణుడు బలరామునికి అధనుస్సులో ఒక బలమైన ముక్కను ఇచ్చి వారిని వధించు అన్నారు. శ్రీ కృష్ణుడు కూడా ఒక కర్ర ముక్క అని పెట్టుకున్నారు. శ్రీకృష్ణుని ఒక పక్క బలరాముడు ఒక పక్క సైనికులని వచ్చినవారిని వధించారు. తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్లారు. ఇప్పటికే చీకటి పడుట గోపాలబాలురును తీసుకొని ఒక అరుగు మీద కూర్చున్నారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుడు గోపాలుడితో వచ్చాడని తెలిసి అందరికీ పాలతో పరిమాణాన్ని తీసుకొచ్చి అందరికీ వడ్డించారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుని చూసి తన జన్మ ధన్యమైంది అని మురిసిపోయారు. అందరూ భోజనం చేసిన తర్వాత గోపాలబాలుడు అందరూ నిద్రపోయారు. శ్రీకృష్ణ బలరాములు మాత్రం నిద్రపోకుండా కంసుడు ఏమన్నా గోపాల బాలురుకు ఆపదల పెడతానని మేలుకునే ఉన్నారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుని చూసి తన జన్మ ధన్యమైంది అని మురిసిపోయారు. అందరూ భోజనం చేసిన తర్వాత గోపాలుడు అందరూ నిద్రపోయారు. శ్రీకృష్ణ బలరాములు మాత్రం నిద్రపోకుండా కంసుడు ఏమన్నా గోపాల బాలురుకు ఆపదల పెడతానని మేలుకునే ఉన్నారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుని చూసి తన జన్మ ధన్యమైంది అని మురిసిపోయారు. అందరూ భోజనం చేసిన తర్వాత గోపాలుడు అందరూ నిద్రపోయారు. శ్రీకృష్ణ బలరాములు మాత్రం నిద్రపోకుండా కంసుడు ఏమన్నా గోపాల బాలురుకు ఆపదల పెడతానని మేలుకునే ఉన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...