వ్యోమ సుర వద

  వ్యోమ సుర వద


ఒకసారి శ్రీకృష్ణుడు గోపాల బాలూరితో కలసి దొంగాట ఆడుతున్నారు. దొంగటా అంటే కొంతమంది పిల్లలు గోవులుగా మారుతారు. కొంతమంది పిల్లలు గోకపరులుగా మారుతారు. మరికొంతమంది దొంగలుగా మారుతారు. దొంగలుగా ఉన్న పిల్లలు గోవులుగా మారిన పిల్లలను దాచి పెడతారు. దాచిపెట్టిన పిల్లలను గో కాపరులు విడిస్తారు. ఇలా ఆడుకుంటుండగా అక్కడికి మాయసురుడి కుమారుడు వ్యోమ సురుడు వచ్చాడు. అతను కంసుడి స్నేహితుడు. శ్రీకృష్ణుడిని చంపాలని వచ్చాడు. అతను ఒక పిలవాడిగా మారిపోయి ఒక్క పిలవాడిని తీసుకెళ్లి ఒక కొండా గుహలో దాచివాడు. అందరిని దాచిన తరువాత చివరికి నలుగురు పిల్లలు శ్రీకృష్ణుడు మిగిలారు. అప్పుడు శ్రీకృష్ణుడు వ్యోమ సురుడి దగ్గరకి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి పిల్లందరిని దచేసావా నన్ను మిగిలిన పిల్లలను కూడా దాచిపెట్టాడు. వెంటనే వ్యోమ సురుడు తన నిజరూపాన్ని ధరించి శ్రీకృష్ణుడిని పట్టుకోబోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని గట్టిగ ఉంచి అతని తలమీద ఒక గుడ్డు గూడాడు. అంతే వ్యోమ సురుడు అక్కడిక్కాడే తల పగిలి మరణించాడు. కొండ గుహలో ఉన్న పిల్లల దగరకు వచ్చారు. ఆ గుహక ఒక బండరాయి ఆడంగా పెట్టి ఉన్నది. దానిని శ్రీకృష్ణుడు తన ఎడమ కాలితో ఒక తన్ను తన్నాడు. అంతే బండ రాయి పగిలిపోయింది. లోపల బిక్కు బిక్కు మంటున్న పిల్లలు ఒకసారిగా శ్రీకృష్ణుడిని పాదాలపై పడి ఏడిచారు. శ్రీకృష్ణ మమ్మలిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నా పని అదే కదా. అందరిని వాళ్ళు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావటమే నా పని అన్నారు. నిజమే కదా మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువస్తారు కదా. శ్రీకృష్ణ మమ్మలిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నా పని అదే కదా. అందరిని వాళ్ళు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావటమే నా పని అన్నారు. నిజమే కదా మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువస్తారు కదా. శ్రీకృష్ణ మమ్మలిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నా పని అదే కదా. అందరిని వాళ్ళు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావటమే నా పని అన్నారు. నిజమే కదా మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువస్తారు కదా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...