అధ్యాయం 5
శ్లోకం 7
యోగయుక్తో వీశుధ్ధాత్మా విజితాత్మాజితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే||
అర్ధం :-
మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణశుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మ స్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నాను ఆకర్మలు వానిని అంటావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి