అథ పంచమో ధ్యయః - కర్మసన్న్యాసయోగః
అర్జున ఉవాచ
శ్లోకం 1
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ర్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్||
అర్ధం :-
అర్జునుడు పలికెను :- ఓ కృష్ణ! ఒక్కసారి కర్మసన్న్యాసమును, మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి