అధ్యాయం 5
శ్లోకం 6
సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|
యోగయుక్తో మునిర్ర్బహ్మ నచిరేణాధిగచ్ఛితి||
అర్ధం :-
ఓ అర్జునా! కర్మయోగమును అనుష్ఠింపక సన్న్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరములద్వారా జరుగు కర్మలన్నింటీ యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననముచేయు కర్మయోగి పరబ్రహ్మపరమాత్మను శీఘ్రముగా పొందగలడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి