అధ్యాయం 5
శ్లోకం 13
సర్వకర్మాణి మాససా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవధ్వారే పురే దేహి నైవ కుర్వన్ నాకారయన్ ||
అర్ధం :-
అంతఃకరణమును అదుపులోనుంచుకొని, సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే, ఆచరింపజేయకయే, నవద్వారములుగల శరీరము నందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి, సచిదానందా ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి