Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 4

సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్రసమబుద్దయః |

తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ||

అర్ధం :-

వారు ఇంద్రియ నిగ్రహం కల్గి సకల ప్రాణులకు హితము చేస్తూ నన్నే పొందుతారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...