Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 5

క్లేశో ధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ |

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||

అర్ధం :-

కానీ, పరబ్రహ్మము అందు ఆసక్త చితులైనవారు, తత్ర్పాప్తికై చేయు సాధన అత్యంత శ్రమతో కూడుకున్నది. ఎందువలన అంటే దేహాభిమానులకు అవ్యక్తపరబ్రహ్మ ప్రాప్తి కష్టాసాధ్యమే.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...