భగవద్గీత
అధ్యాయం 12
శ్లోకం 10
అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ||
అర్ధం :-
అభ్యాసం చే యటానికి ఆసక్తుడవైతే మత్పరాయణుడవై కర్మలను ఆచరించు. ఈ విధంగా నా నిమిత్తమై కర్మలను ఆచరించటం ద్వారా కూడా నన్నే పొందుతావు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి