అధ్యాయం 4
శ్లోకం 41
యోగసన్న్యస్తకర్మాణం జ్ఞనసఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నాoతి ధనంజయ | |
అర్ధం :-
ఓ ధనుంజయా! విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నిటిని భగవదర్పణము చేయుచు, వివేకముద్వారా సంశయములన్నింటిని తొలగించుకొనుచు, అంతఃకరణమును వశమునందుంచు కొనిన వానిని కర్మలు బంధింపజాలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి