అధ్యాయం 4
శ్లోకం 20
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః|
కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కింపిత్ కరోతి సః||
అర్ధం :-
సమస్తకర్మలయందును, వాటిఫలితములయందును సర్వథా ఆసక్తిని వీడి, సంసార ఆశ్రయరహితుడై, పరమత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు, కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని వాస్తవముగా వాటిని కర్త కాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి