అధ్యాయం 4
శ్లోకం 24
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మగ్నౌ బ్రాహ్మణా హుతమ్|
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా||
అర్ధం :-
యజ్ఞకార్యములయందు ఉపయుక్తమగు స్రువాదిసాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞమును ఆచరించు కర్త బ్రహ్మము. హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై యుండు యోగి ధ్వారా పొందదగిన యజ్ఞఫలంగూడ బ్రహ్మమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి