అధ్యాయం 4
శ్లోకం 40
ఆజ్ఞశ్చశ్రధ్దధా నాశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకో స్తి న పరో న సుఖం సంశయాత్మనః ||
అర్ధం :-
అవివేకియు, శ్రధ్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్ధ విషయమున అవశ్యము భ్రష్ఠుడేయగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకములోకాని పరలోకములోగాని ఎట్టి సుఖమూ ఉండదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి