అధ్యాయం 4
శ్లోకం 27
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||
అర్ధం :-
మరి కొందరు యోగులు ఇంద్రియాల క్రియలను, ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశవంతమైన ఆత్మసంయమయోగ రూపాగ్నిలో హవనం చేయుదురు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి