అధ్యాయం 4
శ్లోకం 18
కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః|
స బుద్ధిమాన్ మనుష్యేషు మనుష్యేషుస యుక్తః కృత్స్నకర్మకృత్||
అర్ధం :-
కర్మయందు 'అకర్మ'ను, అకర్మయందు 'కర్మ'ను దర్శించువాడుమానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి