భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 26

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |

భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ||

అర్థం :-

ఓ అర్జునా! గతకాలమునకు చెందినట్టువంటి, ప్రస్తుత కాలమునకు చెందినట్టువంటి సకల చరాచరప్రాణులన్ని నాకు తెలుసు. అంతేకాదు రాబోవుకాలములో జన్మించు ప్రాణుల గురించి కూడ నాకు తెలుసు. కాని నాయందు భక్తిశ్రద్ధలు ఉన్నవారు తప్ప నన్ను మరొకరు తెలుసుకొలేరు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...