భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 7

తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |

మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ||

అర్థం :-

కావున, ఓ అర్జునా! నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును కూడ చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిల్పియున్నచో నిజముగా నన్నే పొందెదవు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...