భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 30

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యేవిధుః |

ప్రయాణకాలే పి చ మాం తే విదుర్యుక్తచేతసః ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే 

జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమో ద్యాయః

అర్థం :-

అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతోపాటు అందరికిని ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుతారు.



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...