భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 27

ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |

సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ||

అర్థం :-

భరతవంశీ! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషములవలన కలిగిన సుఖదుఃఖాదిద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి.



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...