భగవద్గీత

అద్యాయం 8

శ్రీభగవాన్ ఉవాచ

శ్లోకం 3

అక్షరం బ్రహ్మ పరమంస్వభావో ధ్యాత్మముచ్యతే |

భూతభావోద్భవకరో విపర్గః కర్మసంజ్ఞితః ||

అర్థం :-

శ్రీ భగవానుడు పలికెను :- బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైనసకల భూతములను బహిర్గతమొనర్చి, వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మయందురు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...