భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 2

అధియజ్ఞః కథం కో త్ర దేహే స్మిన్ మధుసూదన |

ప్రయాణకాలే చ కథం జ్ఞేయో సినియాతాత్మభిః ||

అర్థం :-

ఓ మధుసూదనా! అధియజ్ఞం అంటే ఏమిటి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఏలా ఉంటుంది? అంత్యకాలములో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన యోగులు నిన్ను ఎలా తేలుసుకున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...