భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 23

అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |

దేవాన్ దేవయజోయాంతి మద్భక్తా యాంతి మామసి ||

అర్థం :-

ఈ సకామభక్తులు పొందెడి ఫలములు గూడ నశ్వరములు. అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు.








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...