భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 11

యదక్షరం వేదవిదో వదంతి యద్యతయో వీతరాగాః |

యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ||

అర్థం :-

వేదవిదులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని కీర్తించారు. ఆసక్తిరహితులైన యత్నశీలులైన సన్న్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశిస్తారు. ఆ పరమపదమును కోరి బ్రహ్మచరులు బ్రహ్మచర్య వ్రతాని అచరిస్తారు. అట్టి పరమ పదము గురించి నీకు సంక్షిప్తముగా నేను నీకు వివరిస్తాను.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...