భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 4

అధిభూతం క్షరో భావఃపురుషశ్చాధిదైవతమ్ |

అధియజ్ఞో హమేవాత్రదేహే దేహభృతాం వర||

అర్థం :-

ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అఢఃఇభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే - వాసుదేవుడనే అధియజ్ఞమును.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...