భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 28

యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |

తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః ||

అర్థం :-

నిష్కమభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషులపాపములు రూపుమాసిపోవును. అట్టివారు రాగద్వేషజనితములైన సుఖధుఃఖాది రూపమోహములనుండి విముక్తులయ్యేదరు. దృఢనిశ్చయముగల్గిన అట్టి భక్తులు అన్నివిధముల నన్నే భజింతురు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...