భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 24

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |

పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ ||

అర్థం :-

నేను శాశ్వతుడను. సర్వోత్తముడను, ఇంద్రియములకును, మనస్సుకును  గోచరింపనివాడను. నాపరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక, ఇట్టి సచ్చిదానందఘనపరమాత్ముగనైన నన్ను సాధారణమనుష్యునిగా అనగా జననమరణచక్రములోబడి పరిభ్రమించు వానిగా తలుస్తారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...