భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 29

జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |

తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమ్ అధ్యాత్మం కర్మ చాఖిలమ్ ||

అర్థం :-

నన్ను శరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు పురుషులు ఆపరబ్రహ్మను, సమస్త అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొంటారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...