భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 9

పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మివిభావసౌ |

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ||

అర్థం :-

పృథ్వియందు పవిత్రగంధతన్మాత్రను,అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...