భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 3

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్దయే |

యతతామపి సిద్దానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః||

అర్థం:-

వేలకొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమేనన్నుగూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో గూడ ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నాతత్త్వమును అనగా నా యథార్థస్వరూపమును ఎరుంగును.



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...