భగవద్గీత

 అధ్యాయం 7

శ్లోకం 1

అథ సప్తమో ద్యాయః - జ్ఞానవిజ్ఞనయోగః

శ్రీ భగవాన్ ఉవాచ

మయ్యసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదశ్రయః |

అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ||

అర్ధం :-

శ్రీ భగవానుడు పలికెను :-

ఓ పార్థా! అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై, యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతిబల ఐశ్వర్యాదిగుణయుక్తుడను, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను ఐన నన్ను సమగ్రముగా తెలిసికొను విధమును వినుము.




        


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...