భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 6

ఏతద్యోనీని భూతాని సర్వణీత్యుపధారయ |

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ||

అర్థం :-

ఓ అర్జునా! సమస్తప్రాణులును ఈ రెండు విధములైన ప్రకృతులనుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈజగత్తుయొక్క ప్రభవమూ(పూట్టుక) ప్రలయమూ(లీనమవటం) నావలననే జరుగుచున్నవి.

https://adhyatmikam1.blogspot.com/2021/09/bhagavadgitachapter7slokam5.html



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...