భగవద్గీత

 అద్యాయం 6

శ్లోకం 47

యోగినామపి సర్వేషాం మద్గతేనాంత్మనా|

శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః||

ఓం తత్సదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే ఆత్మసంయమయోగోనామ షష్ఠోధ్యాయః

అర్ధం :-

యోగులందరిలోను శ్రధ్ధాలువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తివిశ్వసములతో నిశ్చలమైన, దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమైయున్నమనోబుద్ధిరూప - అంతఃకరణమును గలిగి, నిరంతరము నన్నేభజించువాడు పరమశ్రేష్ఠుడు - అని నానిశ్చితాభిప్రాయము.   





        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...